నిజం ఎంతో తెలియాల్సి వుంది

జోమాటో ఆర్డర్ కెన్సెల్ చేసినందుకు తన పై పిడిగుద్దులు కురిపించాడు అని హెతేశ అనే యువతి కామరాజ్ అనె జామాటో డెలివరీ బొయ్ మీద కేస్ పెట్టిందని అందరికీ తెలిసిందే ఈ విధంగా ఉంటే కామరాజ్ నీ పోలీస్ లు విచారించగా అతను ఈ విధంగా అన్నాడు ఆర్డర్ లేట్ కావటంతో కోపించి దుర్బాష లాడింది అంతతో ఆగకుండా ఆర్డర్ తీసుకుని డబ్బులు ఇవ్వను అని,కామరాజ్ నీ తోసేయబోయింది ఆ క్రమంలో అమే చేతికి ఉన్న ఉంగరం తన ముక్కుకు తగిలి రక్తం వచ్చింది అని చెప్పాడు. ఇతను గత 20 సంత్సరకాలంగా పనిచేస్తున్నాడు. అతనికి జోమటో కస్టమర్స్ ఇచ్చిన రేటింగ్ 4.75/5 దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు అతను ఏలాంటివాడు తెలుస్తుంది. ఇతనికి తండ్రి 10 సంవత్సరాల ముందే చనిపోయారు. ఇతని తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇతనే తన ఇంటికి పెద్దదిక్కు ఇతనే ఇతన్ని కాపాడమని వేడుకుంటున్నాడు .