Who is top 15 telugu youtubers
చేతిలో స్మార్ట్ ఫోన్ వుండి YouTube గురించి తెలియని వాళ్ళు వుండరు అలా తెలియలేదు అంటే వాళ్లు చాలా మంచి వాళ్ళు YouTube గురించి తెలిసిన వాళ్ళు అంతకంటే మంచి వాళ్ళు
YouTube చాలా మందిని స్టార్స్ చేసింది
YouTube లో ఈ నిమిషం అప్లోడ్ చేసింది మనం చూడాలి అంటే 12 రోజులు పడుతుంది అందుకనే యూట్యూబ్ ని Google తరువాత అతిపెద్ద searching మీడియా అంటారు
ఇప్పుడు మనం మన తెలుగులో top 15 తెలుగు youtubers గురించి తెలుసుకుందాం ఇందులో మనం personal channels మాత్రమే తీసుకోవడం జరిగింది
No.15 pakkinti kurradu
ఈ ఛానల్ లో నిజజీవితం లో ప్రతి వ్యక్తి అనుభవించే సంఘటనలను స్టోరీ బ బేస్ గా చేసుకుని వారి subscribes కి చాలా నచ్చే విధంగా వీడియో అప్లోడ్ చేయడం ఈ ఛానల్ ప్రత్యేకత ఈ ఛానల్ లో కేవలం 118 వీడియోస్ కి 106 మిలియన్ veiwes వచ్చాయి
No 14 రియల్ మిస్టరీస్
ఈ ఛానల్ లో 900 వేల subscribers వున్నారు ఈ ఛానల్ వాళ్ళు 119 మిలియన్ views సంపాదించారు
No.13 telugu techtuts
తెలుగు టెక్ న్యూస్ ఎస్టపడే వారికి ఈ ఛానల్ తెలిసే వుంటుంది ఈ ఛానల్ లో హఫీజ్ గారు ఫస్ట్ టెలిఫోన్ బూత్ లో 500 వందలకు పనిచేశారు కానీ ఇప్పుడు ఆయన ఆదాయం 100 వేలు ఈ ఛానల్ కి 1.2 మిలియన్ subscribers వున్నారు మరియు 137 మిలియన్ views వున్నాయి
No.12 తెలుగు బడి
ఈ ఛానల్ రామకృష్ణ గారిచే నడపబడుతుంది ఈ వీడియోస్ లొ వాయిస్ వెనకాల వుండే వ్యక్తి నీ చూడాలి అని వారి subscribers అనుకుంటున్నారు youtube లో అడగడానికి పెద్దగా పరికరాలు ఏమి అవసరం లేదు అని ఈయన తెలియచేశారు ఈయన తన మొబైల్ లోనే వాయిస్ రికార్డ్ చేసి వీడియో లను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు ఈ ఛానల్ కు 1.34 మిలియన్ subscribers మరియు 125 మిలియన్ views వున్నాయి
No.11 detadi
ఈ ఛానల్ అతితక్కువ టైం లోనే 1.17 మిలియన్ subscribers నీ పొందారు ఈ ఛానల్ లొ 1.17 మిలియన్ subscribers మరియు 166 మిలియన్ views సంపాదించారు
No.10 Prasad techintelugu
ఈ ఛానల్ ఇంగ్లీష్ ఛానెల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఈస్తు వుంటారు ఈ ఛానెల కి 209 మిలియన్ views మరియు 1.13 మిలియన్ subscribers వున్నారు
No.9 arun Surya teja
లేటెస్ట్ trending టాపిక్ మీద మరియు కరెట్ ఎఫైర్స్ మీద వీడిస్ చేస్తూ వుంటారు అతి తక్కువ టైం లొ 1 మిలియన్ మైల్స్టోన్ రీచ్ అయ్యారు అరుణ్ తేజ్ ఈ ఛానెల నీ తను b.tech లో వున్నప్పుడే స్టార్ట్ చేశారు ఈ ఛానెల కు 1.16 మిలియన్ subscribers మరియు 115 మిలియన్ views సంపాదించారు
No.8 విక్రమాదిత్య
ఈయన ఛానెల గురించి తెలియని వాళ్ళు వుండరు ఈయన చాలా మందికి inspection ఈయన ఛానెల లొ entertainment తో పాటు నాలెడ్జ్ కూడా అందిస్తారు 1.58 మిలియన్ subscribers మరియు 150 మిలియన్ views సంపాదించారు
No.7 అమ్మచేటి వంట
ఈ లాక్ డౌన్ సమయం లో చాలా మంది వంటల గురించి సెర్చ్ చేశారు అని గూగుల్ చెబుతుంది ఈ ఛానెల లొ చాలా రకాల వంటలను ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో తెలియ చేశారు 900 వేల subscribers మరియు 210 మిలియన్ views సంపాదించారు
No.6 wairally
ఈ ఛానెల వాళ్ళు జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ద్వారా ఏల సంపాదించాలో తెలియచేశారు ఈ ఛానెల వాళ్ళు 1 మిలియన్ subscribers మరియు 210 మిలియన్ views సంపాదించారు
No.5 vaiva
ఈ ఛానెల లొ హర్ష చాలా బాగా ఫేమస్ అయ్యాడు ఈ ఛానెల లొ 1.25 మిలియన్ subscribers మరియు 210 మిలియన్ views సంపాదించారు
No.4 vasmai foods
ఈ ఛానెల లొ చైనీస్ అల్ ఇండియా మరియు తెలంగాణ ఆంధ్ర వంటకరాల గురించి చాలా బాగా చెప్పారు అదే కాకుండా వాటిని ఏవిధంగా చేసుకోవాలో కూడా చెప్పారు ఈ ఛానెల లొ 1.46 మిలియన్ subscribers మరియు 340 మిలియన్ views సంపాదించారు
No.3 my village show
ఈ ఛానెల లొ పనిచేసిన చాలా మందికి సినిమాలో కూడా అవకాశం వచ్చింది బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కూడా ఈ ఛానెల ద్వారానే పరిచఅయం ఈ ఛానెలలో1.43 మిలియన్ subscribers మరియు 297 మిలియన్ views సంపాదించారు
2.మహాతల్లి
ఈ ఛానెల డైలీ కంటెంట్ మరియు తల్లి కుతుర్ల మధ్య సంఘటనలను వీడియోలను తీసి యూట్యూబ్ లొ పెడతారు ఈ ఛానెల లొ అన్ని క్యారెక్టర్స్ జాహ్నవి అనే అమ్మాయి చేస్తుంది ఈ ఛానెల లొ 1.57 మిలియన్ subscribers మరియు 390 మిలియన్ views సంపాదించారు
No.1 grandpa kitchen
తెలంగాణకు సంబందించిన నారాయణ రెడ్డీ గారే ఈ ఛానెల
లొ హీరో వయసు మిదకొచ్చిన కూడా ఈయన చేసే వంటలు వేరే లెవెల్ బాస్ అనె విధంగా వుంటుంది దురదృష్టం ఏంటంటే 2019 అక్టోబర్ న ఈయన చని పోయారు ఆ తరువాత కూడా ఈ కంటెంట్ నే కంటిన్యూ చేస్తున్నారు ఈ ఛానెల లొ ఇప్పటివరకు 838 మిలియన్ views సంపాదించారు
Comments
Post a Comment