పెట్రోల్ రేట్లు 100 చేరువలో వుంటే ఇంకోవైపు పెట్రోల్ బంక్ లో కూడా మోసాలు చేస్తున్నారు
పెట్రోల్ పోంచుకోడం కోసం అని వక వ్యక్తి పల్సర్ బండి మీద వచ్చి ఫుల్ టాంక్ కొట్టమని చెప్పాడు. తరువాత పెట్రోల్ కొట్టిన వ్యక్తి 18 లీటర్ ల బిల్ చేతికి ఇచ్చాడు. ఇక్కడ వింత ఏంటంటే పల్సర్ బండి టాంక్ 15 లీటర్ ల వరకే పరిమితం అధి యాజమాన్యంతో చెప్పిన కూడా అతని దగ్గర డబ్బులు వసూల్ చేశారు అసలుకే పెట్రోల్ రేట్ 100 చేరువలో వుంటే ఈ బంకు లొ దోపిడీలు ఇంకొకటి ఈలా ఉంటే సామాన్య ప్రజలు బండిని రోడ్ మీదకు తవాలంటేనే భయపడాల్సిన పరిస్తితి వచ్చింది
Comments
Post a Comment