సుడిగాలి సుదీర్ ఈసారి అఇన హిట్ కొడతాడా?
సుదీర్ ఇంతకు ముందే రెండు సినిమాలు చేసిన అందులో విజయం సాధించలేదు సుదీర్ కు ఎంత పాపులర్ అఇన సినిమా విశయం కు అనుకూలంగ లేదు త్రిమంకీస్ సినిమా ఫ్లాప్ అయ్యింది అదేవిధంగా సాఫ్టువేర్ సుదీర్ సుదీర్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది సుదీర్ కు జబర్దస్త్ లో రస్మి తో లవ్ ట్రాక్ తో ఫేమస్ అయిన అదే విధంగా పొరా పోవే మరియు డీ సరికొత్తగా శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఇలా చాలా షోస్ లో సుదీర్ ఎంతో పాపులర్ ఇప్పుడు గాలోడు అనే సినిమా చేస్తున్నాడు దాని ట్రిజర్ కూడా వచ్చేసింది త్రిజర్ బాగుంది అని టాక్ వుంది ఈసారి అయిన సాధిస్తాడు అని కోరుకుందాం